10, నవంబర్ 2010, బుధవారం

ఈ కాలంలో ఇంకా ఆనాటి విజ్ఞాన

ఈ కాలంలో ఇంకా ఆనాటి విజ్ఞాన భావాల విశ్వ జీవి జీవిస్తున్నాడు
విశ్వ జీవిగా నేటి విశ్వ విజ్ఞానాన్ని అన్వేషించుటకు ఉదయించాడు
ప్రతి క్షణాన కలిగే దివ్య విజ్ఞాన భావాలను సేకరిస్తూ ప్రయాణిస్తున్నాడు
విశ్వ విజ్ఞాన జీవిగా మహా భావాలను తెలుపుతూనే నిలయమయ్యాడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి