17, నవంబర్ 2010, బుధవారం

నేను కూడా నక్షత్రమైతే నా జీవితం

నేను కూడా నక్షత్రమైతే నా జీవితం అద్భుతమే
నక్షత్రాలలో కలిగే భావాలు నాలో కూడా కలిగేను
ఆత్మగా నేను కూడా మహా దివ్య కాంతి స్వరూపాన్నే
ఆకాశంలో ఎప్పటికి మీకై నే ప్రకాశిస్తూ నిలిచివుంటా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి