9, నవంబర్ 2010, మంగళవారం

మేఘముల నుండి రసాయన

మేఘముల నుండి రసాయన ఇంధనములు కురిసే రోజులు రావచ్చేమో
అగ్ని జ్వాలలతో ఎన్నో గొప్ప ఖనిజాలు వివిధ పరిణామాలతో ఉద్భవించేను
మేఘ మలినముల భూగోళ వేడికి ప్రకృతిలో ఎన్నో మార్పులు జరిగేను
కాల ప్రభావాలకు ఎన్నో రకాల ప్రకంపనాలు ఏర్పడి జన జీవ మరణాలు సంభవించెను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి