15, నవంబర్ 2010, సోమవారం

విశ్వంలో ఉన్న అణువులలో నేను

విశ్వంలో ఉన్న అణువులలో నేను ఒక అణువుగా ఉదయించా
అణువుగా అణు సిద్ధాంతము ఆత్మగా అణు తత్వాన్ని తెలుసుకున్నా
పరమాణు తత్వములలో కలిగే భావ స్పర్శల ప్రక్రియ పరమాత్మమే
పరమాత్మ భావాలలో ఆత్మ పరమాణు సిద్ధాంతముకై నేను ఉదయించా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి