3, నవంబర్ 2010, బుధవారం

పాత భావాలను మరచిపోతూ కొత్త

పాత భావాలను మరచిపోతూ కొత్త భావాలతో ఆలోచిస్తూ పని చేస్తున్నాము
మనస్సు యొక్క ఊహా ఆలోచనలతో కొత్త భావాలను ఆలోచిస్తున్నాము
భవిష్య ఆలోచనల భావాలతో పాత భావాలను త్వరగా మరచి పోతున్నాము
భవిష్య ఆలోచనల భావాలతో పని చేస్తూ విజ్ఞానంగా ముందుకు సాగుతున్నాము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి