3, నవంబర్ 2010, బుధవారం

అణువులన్నీ పరమాత్మునివే

అణువులన్నీ పరమాత్మునివే నని ప్రతి అణువులో ఆత్మయే
విశ్వమున ప్రతి అణువు ఆత్మ పరమాత్మముతో కూడినదే
అణువులన్నీ పరమాత్ముని భావ స్వభావాల కాల ప్రభావాలే
ప్రతి రూపములలో ఆత్మలు సూక్ష్మముగా స్పర్శతో ఉన్నాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion