8, నవంబర్ 2010, సోమవారం

నా తల్లిదండ్రుల తల్లిదండ్రులు

నా తల్లిదండ్రుల తల్లిదండ్రులు ఇంకా నా శ్వాసలోనే జీవిస్తూ ఉన్నారు
తల్లిదండ్రుల పరంపరల విశ్వ జీవుల ఆది స్థానము నా శ్వాస యందే
వంశ పరంపరల ఆత్మ శాఖలు నాలోనే సూక్ష్మ భావాలతో ఉన్నాయి
ప్రతి ఆత్మ పరమాత్మ తత్వంతో ఇంకా నా శ్వాసలో జీవిస్తూనే ఉంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి