Tuesday, March 18, 2025

సంగీతాన్ని ప్రశాంతంగా వింటే అద్భుతమైన ఆలోచనలు కలుగుతాయి

సంగీతాన్ని ప్రశాంతంగా ఓక గడియ వింటే మేధస్సులో అద్భుతమైన ఆలోచనలు కలుగుతాయి  
సంగీతంతో కలిగే భావ తత్వాలతో శరీరం ఉత్తేజవంతమైన అనేకమైన వివిధ శక్తి సామర్థ్యాలను పొందుతుంది 

అలనాడు సంగీతం సంపూర్ణమైన విజ్ఞానవంతమైన స్వరాలతో శరీరం శ్వాసతో లీనమై మేధస్సు విశ్వంతో ఏకాగ్రత చెంది ప్రకృతి భావ తత్వాలను తిలకిస్తూ దేహానికి సరికొత్త బంధాలను తెలుపుతుంది 


-- వివరణ ఇంకా ఉంది 

No comments:

Post a Comment