నీవు ఎప్పుడు ఎలా ఏవిధంగా ఎన్ని సార్లు ఎవరిని ప్రార్థించినా మహాత్ములు నీ కార్యాలను నీవు అనుకున్న విధంగా మార్చలేరు
నీవు చేసే కార్య ప్రయత్న విధానమే కాల ధర్మం ఫలితాన్ని ఇస్తుంది కార్యం ఎలా సాగిపోతే ప్రకృతి విధాన కారణ ధర్మం కూడా అలాగే సాగుతుంది
మేధస్సును కార్యంతో ఏకీభవిస్తూ సాధనను గమనంతో సాగిస్తూ ఫలితం కలిగే దిశలో [విధానంలో] ప్రయత్నాన్ని కొనసాగించాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment