నిరంతరం విజ్ఞానంతో శ్రమించు వారికి స్వయంభువుడే దైవమై దేహాన చేరి ఉచ్చవాస నిచ్చ్వాసాల శ్వాస ప్రయాసాలను ప్రశాంతంగా ఉంచేందుకు అలరించిపోతున్నాడు
అపారమైన ధ్యాసతో ఉచ్చవాస నిచ్చ్వాసాల శ్వాస ప్రయాసాలపై గమనం ఉంచి దేహాన్ని ప్రశాంతంగా సాగిస్తే ఆయుస్సుతో దీర్ఘ కాలం ఆరోగ్య క్షేమంతో జీవిస్తావు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment