ఖాళీగా ఉన్న విశ్వ ప్రదేశమంతా సూక్ష్మమైన దుమ్ము ధూళితో వివిధ రకాల చలనంతో నిర్మితమై ఉన్నది
సూక్ష్మమైన దుమ్ము ధూళి అంవులు వివిధ కణాలుగా వివిధ చూర్ణములుగా వివిధ పరమాణువులుగా వివిధ రకాలుగా ఖాళి ప్రదేశమంతా వ్యాపిస్తూ ఉంటాయి
దుమ్ము ధూళిలోనే ఎన్నో అతి సూక్ష్మ జీవులు జన్మిస్తూ సంచరిస్తూ విశ్వమంతా వివిధ రకాలుగా వ్యాపిస్తూ ఉంటాయి
దుమ్ము ధూళిలోనే అనంతమైన పరిశుద్ధమైన అశుద్ధమైన సూక్ష్మమైన అణువులు జీవులు కలవు
దుమ్ము ధూళితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది శరీరానికి మరియు ప్రత్యేకంగా నేత్రములకు
దుమ్ము ధూళి కూడా పంచభూతములలో అతి సూక్ష్మంగా ఒదిగిన ఇమిడియున్న వివిధ రకాల భాగములే
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment