ప్రతీది ప్రకృతి నుండే సృష్టించబడుతుంది రూపకల్పన మాత్రం మానవుడు వివిధ రకాలుగా వివిధ వర్ణాలుగా ఆకారాన్ని మార్చేస్తున్నాడు
ప్రకృతి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎన్నింటినో సృష్టిస్తూనే ఉంటుంది తనకు తానుగా కొన్నింటిని అభివృద్ధి చేసుకుంటుంది
మనం ఎన్ని రూపకల్పనలు చేసినా ప్రకృతి పదార్థాలను వృధా చేయకూడదు [అనువంతైనను వృధా కాకూడదు]
ప్రకృతిలో ప్రతి అణువు పరమాత్మ తత్వంచే సృష్టించబడుతుంది పరమాత్మ భావంతో జీవిస్తుంది పరమాత్మ లక్ష్యంతో ఉపయోగపడేలా నిలిచిపోతుంది [నిశ్చలమై ఉంటుంది]
ప్రకృతి పంచభూతాలుగా ఉన్నా అనేక విధాలుగా వివిధ రూపాలతో వివిధ భావ తత్వాలతో సృష్టించబడింది
ఎన్నో రకాలుగా ప్రతి జీవికి ఉపయోగపడుతున్నది [మానవుడే ఎంతో ఎన్నింటినో వృధాగా వ్యర్థం చేస్తున్నాడు మార్చేస్తున్నాడు కాలుష్యాన్ని సృష్టిస్తున్నాడు వివిధ ధరలతో వ్యాపారం సాగిస్తున్నాడు]
మానవునికి విజ్ఞానం ఉన్నా ఉపయోగం స్వల్పం
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment