Friday, March 21, 2025

నేటి భవనాలు ప్రకృతిని అనుభవించలేని అంతస్తుల నిర్మాణ విధానాలు

నేటి భవనాలు ప్రకృతిని అనుభవించలేని అంతస్తుల నిర్మాణ విధానాలు 

పాదాల క్రింద నేల ఉండదు శిరస్సుపై ఆకాశం ఉండదు  

ఆకాశం శిరస్సుపై ఉంటే ఆరోగ్యం నేల పాదాల క్రింద ఉంటే సామర్థ్యం - ప్రకృతి జీవన విధానం 

ప్రకృతిని అనుభవించినప్పుడే దేహం పరిశుద్ధమైన ఆరోగ్యంతో దీర్ఘ కాలంతో జీవిస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment