Thursday, March 13, 2025

నిద్రలోనూ అనేకమైన మహిమలు ఆరోగ్య రహస్యములు కలవు

నిద్రలోనూ అనేకమైన మహిమలు ఆరోగ్య రహస్యములు కలవు  
నిద్రించే విధానంలోనూ ఎన్నో విధాలా ఆరోగ్య సూత్రములు కలవు 

నిద్రించే సమయంలో మేధస్సులో కలిగే పర ధ్యాస ఆలోచన మేధస్సును భావోద్వేగాలకు [భావోద్వేషాలకు] లోను కాకుండా పనిచేస్తుంది మేధస్సుకు పర విశ్రాంతిని కలిగిస్తుంది 
నిద్రించే సమయంలో మేధస్సులో అరిషడ్వర్గములు [అరవర్ణములు] కూడా వివిధ రకాలుగా పనిచేస్తూ ఉంటాయి 

ఇంద్రియ విచక్షణములు నవరంధ్రాల పనితీరును మెరుగుపరుస్తాయి  

నిద్త్రించుటలో జీర్ణక్రియ వ్యవస్థ కూడా చాలా గొప్పగా పని తీరును సులువుగా చేస్తూ ఉదయం మల మూత్రములను ప్రశాంతగా విసర్జింపజేస్తుంది మేధస్సును ప్రశాంత పరుస్తుంది అవయవాలకు ఊరట కలిగిస్తుంది  

నిద్త్రించుటలో మేధస్సుకు దేహానికి [శరీరానికి] నిర్బంధం కలగకూడదు అప్పుడే శరీరం [జీవం - శ్వాస] ఆరోగ్యవంతంగా ఉంటుంది అలాగే సరైన నిద్ర సమయాన్ని పాఠించాలి 

నిద్రించుటలో ఎన్నో కలలు వస్తుంటాయి అలాగే జీవన విధాన కార్యాల ఆలోచనలు మరచిపోవుటాలు జ్ఞాపకం చేసుకోవుటాలు కొత్త కొత్త ఆలోచనలు వివిధ మార్పులు జరుగుతుంటాయి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment