Thursday, March 27, 2025

ప్రతి రోజు మేధస్సు ఉదయించకపోతే అద్భుతమైన సూర్యోదయ గుణ లక్షణాలు శరీరానికి కలగవు

ప్రతి రోజు మేధస్సు ఉదయించకపోతే అద్భుతమైన సూర్యోదయ గుణ లక్షణాలు శరీరానికి కలగవు  

జీవులన్నీ [భూమి మీద జీవించే] సూర్యోదయానికి ముందే లేదా సూర్యోదయాన మేల్కోవాలి అప్పుడే కార్య సిద్ధి విచక్షణ భావాలు ఆరోగ్య లక్షణాలు శరీరానికి అందుతాయి 

సూర్యోనిలోని అద్భుతాలు ప్రతి రోజు అనంతం ప్రతి  కార్యానికి సామర్థ్యం ప్రతి జ్ఞానికి ఆదర్శం 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment