Monday, March 31, 2025

పొడవైన శ్వాస ప్రశాంతంగా ఉన్నప్పుడే ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ప్రయాసాలు ఆరోగ్యవంతంగా పరిపూర్ణంగా సాగుతాయి

పొడవైన శ్వాస ప్రశాంతంగా ఉన్నప్పుడే ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ప్రయాసాలు ఆరోగ్యవంతంగా పరిపూర్ణంగా సాగుతాయి 
పొడవైన శ్వాస ప్రయాసలో ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు దీర్ఘకాలం ప్రశాంతంగా సాగుతూ శరీర సామర్థ్యాన్ని పెంచుతాయి 

శరీర సామర్థ్యం అభివృద్ధితో ఉన్నప్పుడే మేధస్సులో ఉత్తేజం హృదయంలో సమన్వయ ప్రక్రియలు జీర్ణక్రియ వ్యవస్థలు సమకూలంగా దీర్ఘకాలం సాగుతాయి 

పొడవైన శ్వాస శరీరంలోనే ప్రతి కణాన్ని ఉత్తేజపరుస్తూ ఆరోగ్యవంతంగా మార్చుతూ దేహాన్ని సుఖ శాంత ప్రశాంతంగా ఉంచుతాయి 

పొడవైన శ్వాస ప్రయాస నెమ్మదిగా ప్రశాంతంగా సాగుతున్నప్పుడే ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ప్రయాసాలు సుఖంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగుతాయి 

శ్రమించుటలో ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ప్రయాసాలపై గమనం శ్వాసపై ధ్యాస ఎల్లప్పుడూ హెచ్చరికతో ఉండాలి  


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment