వినుటలో అర్థం వేరు విన్న దానిని అవగాహనతో అర్థాన్ని గ్రహించి తెలుసుకొనుటలో పరమార్థం వేరు
విన్నది అప్పటి విషయాన్ని తెలుపుతుంది విన్న దానిని మరల అవగాహనతో అర్థం చేసుకొని ఎన్నో విధాలా విషయాన్ని తెలుసుకొనుటలో పరమార్థం వేరు దాని ఉపయోగం ఎన్నో విధాలా ఉపయోగపడుతుంది విజ్ఞానం పెరుగుతుంది భవిష్యత్తుకు ప్రయోజనమౌతుంది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment