ఒక మనిషి శ్రమించిన తీరుకు తను గొప్పగా ఎదగాలని విశ్వమంతా అక్కడక్కడా ఎదురుచూస్తున్నది
శ్రమకు గుర్తింపు లేని విధాన పరిస్థితిలో తన జీవితం అగౌరవంగా ఎదుగుదల లేకుండా సాగుతున్నది
అధికారుల గుర్తింపు లేని చోట ఎందరో మహానుభావులు అగౌరవంతో అపారంగా శ్రమిస్తూనే ఉన్నారు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment