Monday, March 31, 2025

సూర్యుడు ఉదయించు సూర్యోదయాన మేధస్సులో మెలకువ కలగకపోతే శరీరంలో ఉత్తేజం ఉండదు

సూర్యుడు ఉదయించు సూర్యోదయాన మేధస్సులో మెలకువ కలగకపోతే శరీరంలో ఉత్తేజం ఉండదు 

శరీరంలో ఉత్తేజం లేకపోతే దేహస్సుకు ఆరోగ్యం ఉండదు ఆలోచనకు ప్రశాంతమైన విజ్ఞాన అవగాహన  కలగదు 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment