మనకు సమాజం ఎటువంటి విజ్ఞానాన్ని అందిస్తుందో నేర్పుతుందో అంతకంటే గొప్పగా మన రాబోయే తరాల వారికి అందించాలి అందుకు మనం విశ్వ విజ్ఞానంతో శ్రమించాలి
విజ్ఞానములోనైనా ఆరోగ్యములోనైనా ప్రశాంతతలోనైనా సౌకార్యాలలోనైనా పరిశుద్ధతలోనైనా పరిశోధనలోనైనా నైపుణ్యములోనైనా సంభాషణలోనైనా ప్రయాణములోనైనా నిర్మాణములోనైనా నాణ్యతలోనైనా వాతావరణములోనైనా ప్రకృతిలోనైనా ఎటువంటి విధానములోనైనా ముందు తరాలవారికి గొప్పగా అభ్యుదయంగా అందించాలి
ఎటువంటి భయాలు సందేహాలు లేకుండా అన్నింటికి ధైర్యాన్ని ప్రశాంతతను కలిగించే విజ్ఞాన అనుభవాలను అనుబంధాలను మనవాళ్ళకు భవిష్య సూచనలుగా అందించాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment