Tuesday, March 18, 2025

ఎవరు ఎలా ఎవరిని ఎందరిని ఎన్ని సార్లు ఎన్నివిధాలా ఎన్ని తరాలుగా దీవించినా

ఎవరు ఎలా ఎవరిని ఎందరిని ఎన్ని సార్లు ఎన్నివిధాలా ఎన్ని తరాలుగా దీవించినా శపించినా సూర్యుడు మాత్రం ప్రతి రోజు సూర్యోదయంతో ప్రతి జీవిని ఉత్తేజవంతమైన ఆలోచనల భావ తత్వాలను మేధస్సుకు కలిగిస్తూ శరీరానికి అనంతమైన శక్తి సామర్థ్యాలను అందిస్తూ ఆరోగ్యవంతమైన దేహ శుద్ధి చేస్తూ అనేకమైన మహా గొప్ప కార్యాలను సాగించుటకు విజ్ఞానంగా ఎదుగుటకు ప్రదేశాన్ని వెలుగుతో నింపుతూ జాగ్రత్తలను తెలుపుతూ ప్రతి క్షణం వాస్తవమైన యాదార్థమైన నిశ్చయమైన భవిష్య జీవన విధానానికి ఆశీర్వదిస్తూనే ఉంటాడు   

నమ్మకం ఉన్నవారికి సూర్యుని గొప్పతనం తెలుస్తుంది 

సూర్యునికి మంచి జీవి ఎవరో చెడు జీవి ఎవరో ఇంకా తెలియదు ఇంకెప్పుడూ తెలుసుకోడు అది సూర్యునిలో ఉన్న మహా గొప్పతనం 


-- వివరణ ఇంకా ఉంది 

No comments:

Post a Comment