మరణించే భావనను నీవు తెలుసుకుంటే [లేదా నీలో ఎప్పుడైనా కలిగితే] తెలుసుకున్నప్పుడు మరణాన్ని జయించేలా ఉచ్చ్వాస నిచ్చ్వాసాల శ్వాస ప్రయాసాలపై ధ్యాస ఉంచి మేధస్సులో శ్వాస ధ్యాస గమనాన్ని పెంచుకుంటూ శ్వాస ప్రయాసాన్ని ప్రశాంతంగా సుఖాంతంగా సాగిస్తూ ఆయుస్సును పెంచుకుంటూ ఆరోగ్యవంతంగా జీవితాన్ని ప్రకృతి విజ్ఞాన అభివృద్ధితో సమయాశ్రమతో సమయస్ఫూర్తితో అనంతమైన కార్యాలతో జీవిస్తూ సాగిపో
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment