Sunday, March 30, 2025

నీలో లేని భావన కలిగేందుకే కాలం సాగుతున్నది

నీలో లేని భావన [లు] కలిగేందుకే కాలం సాగుతున్నది 

మీలో లేని భావ తత్వాలు కలిగేందుకు విశ్వ కాలం వివిధ కార్యాలతో సాగుతుంది 
మనం జీవించుటలో ఏ ఏ కార్యాలలో ఏ ఏ కొత్త భావ తత్వాలు కలుగుతాయో విశ్వ కాలానికే తెలుసు 

వివిధ భావ తత్వాల వల్ల శుభాలు అశుభాలు లాభ నష్టాలు విజ్ఞానం అజ్ఞానం ప్రమాదం ప్రశాంతం శ్రమ సుఖం ఎలా ఎన్నో కలుగుతుంటాయి 

మనలో ఏ భావ తత్వాలు కలుగుతున్నా వాటిని విజ్ఞానంగా మార్చుకుంటూ ముందుకు సాగుతూ పోవడమే జీవితం 


-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment