Wednesday, March 19, 2025

ఏ నివాసాన్ని నీవు నిర్మిచుకున్నా జీవించుటలో పరిశుద్ధమైన ఆరోగ్యమైన విజ్ఞానంతో అభివృద్ధి చెందేలా నివసించు వారికి భోగ భాగ్యములు కలిగేలా కుటుంబమంతా వర్ధిల్లాలి

ఏ నివాసాన్ని నీవు నిర్మిచుకున్నా జీవించుటలో పరిశుద్ధమైన ఆరోగ్యమైన విజ్ఞానంతో అభివృద్ధి చెందేలా నివసించు వారికి భోగ భాగ్యములు కలిగేలా కుటుంబమంతా వర్ధిల్లాలి   

నిర్మాణంలో అన్ని సదుపాయములు ఉండాలి పంచభూతములు అన్ని విధాలా మేలు కలిగించాలి అన్ని గ్రహములు అనుకూలించాలి 

సూర్యోదయ సూర్యాస్తమయ సూర్యరశ్మి నివాసంలో ప్రవేశించేలా ఆరోగ్యాన్ని కలిగించేలా వెలుతురు ప్రవేశించేలా ప్రశాంతమైన వాతావరణంతో ఉండాలి జీవించు వారికి ఎల్లప్పుడూ ఉత్తేజం ఉల్లాసం కలగాలి ఆలోచనలలో చురుకుదనం ఉండాలి ప్రకృతిని అభివృద్ధి పరిచేలా శ్రమించాలి 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment