Tuesday, March 11, 2025

సమయానికి సంతోషం ఉండదు

సమయానికి సంతోషం ఉండదు 
సంతోషానికి ఉత్సాహం ఉండదు 

ఉత్సాహానికి ఉత్తేజం ఉండదు 
ఉత్తేజానికి ఉల్లాసం ఉండదు 

సమయానికి సరైన విధంగా సరైన కార్యక్రమాలు జరిగిపోతే అన్ని అనుభవించుటకు శ్రమించుటకు వీలుగా ఉంటుంది 



 -- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment