జీవించుటలో నీవు ప్రత్యేకంగా ఏ విజ్ఞానమైనా తెలుసుకున్నావా
ప్రయాణించుటలో నీవు ప్రధానంగా ఏ విజ్ఞానమైనా గ్రహించినావా
నివసించుటలో నీవు ముఖ్యాంశంగా ఏ విజ్ఞానమైనా నేర్చుకున్నావా
శ్రమించుటలో నీవు ప్రభాతంగా ఏ విజ్ఞానమైనా సాధించుకున్నావా
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment