మన చేతి వ్రేళ్ళు ఎన్నో రకాల పరికరములుగా పనిచేస్తాయి ఎన్నో విధాల ఉపయోగపడుతున్నాయి
మన చేతి వ్రేళ్ళు లేకుంటే మనం దేనిని [కృత్రిమమైన వస్తువులను, యంత్రాలను, వివిధ నిర్మాణములను] అంత సులువుగా సృష్టించలేము
మన చేతివ్రేల్లే ఎన్నో పరికరములను ఎన్నో విధాలుగా సృష్టించాయి [నిర్మించాయి] ఇంకా ఎన్నో కొత్త కొత్త పరికరాలను సృష్టిస్తూనే ఉన్నాయి [పనిని శ్రమను సులువుగా సాగించడానికి పనిలో నైపుణ్యం కలగడానికి వస్తువులలో నాణ్యత పెరగడానికి పరికరములు చాలా చాలా గొప్పగా ఉపయోగపడుతున్నాయి]
మన చేతివ్రేల్లే ఎన్నో పరికరముల ద్వారా ఎన్నో వివిధ రకాల వస్తువులను యంత్రములను వాహనాలను భవనాలను సృష్టించాయి
మన చేతి వ్రేళ్ళు లేకపోతే మనం అద్భుతాలను సృష్టించెలేమేమో [ఇతర జీవుల లాగా నిదానంగా పని చేయవలసి వస్తుంది]
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment