Tuesday, March 18, 2025

కొందరు తమ కోసం విజ్ఞానం పొందుతుంటారు ఇతరులకు మాత్రం అజ్ఞానాన్ని అందిస్తుంటారు

కొందరు తమ కోసం విజ్ఞానం పొందుతుంటారు ఇతరులకు మాత్రం అజ్ఞానాన్ని అందిస్తుంటారు [కల్పిస్తుంటారు] 

ఇతరులు తమకంటే గొప్పగా ఎదగకూడదని తమ కోసం ఆలోచిస్తూ విజ్ఞానం కోసం ఇతరులతో సంభాషిస్తుంటారు [విజ్ఞానాన్ని సేకరిస్తారు ] 


-- వివరణ ఇంకా ఉంది 

No comments:

Post a Comment