Wednesday, March 19, 2025

ఆశపై ఆశ కలిగి ఆ ఆశపై అత్యాశ పెరిగి అత్యాశను అభ్యాసగా

ఆశపై ఆశ కలిగి ఆ ఆశపై అత్యాశ పెరిగి అత్యాశను అభ్యాసగా మార్చుకుంటూ అధ్యాయంగా సాగిపోతూ ఆశలన్నీ అలవాట్లుగా నెరవేర్చుకోవడానికి జీవితాన్ని ఎన్నో విధాలా సాగిస్తున్నాము 

ఆశకు అవధులు లేవు అత్యాశకు సరిహద్దులు లేవు 


-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment