Friday, March 28, 2025

ఓ! సూర్యోదయ ప్రభాతమా నీవు ఉదయించుటలో నా వాళ్ళకు శక్తి సామర్థ్యాలను అందిస్తూ

ఓ! సూర్యోదయ ప్రభాతమా నీవు ఉదయించుటలో నా వాళ్ళకు శక్తి సామర్థ్యాలను అందిస్తూ మేధస్సును ఉత్తేజ పరుస్తూ కార్యక్రమాలను విజ్ఞానంగా సాగేలా ఆరోగాన్ని అందిస్తూ స్వచ్ఛమైన భావ తత్త్వాలను కలిగించవా 

సూర్య దేవా! నీవు ఉదయించుటలో నా వాళ్ళ మేధస్సు అపూర్వమైన దివ్యమైన భావ తత్త్వాలతో మేల్కొనేలా ఉత్తేజవంతమైన ఆలోచనలను ప్రసాదించు - ఉచ్చ్వాస నిచ్చ్వాసాలకు ప్రశాంతమైన ఆరోగ్యవంతమైన ఊరటను దీర్ఘాయుస్సుగా కలిగించు  


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment