ఏ జీవి ఆ జీవిని మాత్రమే సృష్టించగలుగుతుంది [జన్మను ఇస్తుంది]
ఏ చెట్టు ఆ చెట్టు విత్తనాలనే సృష్టించగలుగుతుంది
విశ్వంలో ఏ అణువును పరమాణువును ఏ జీవి సృష్టించదు [విశ్వం స్వయంభువు - తనకు తానుగా స్వయం శక్తితో ఉదయించినది]
జీవి చెట్టు తరతరాలుగా తమనే [తమకు తామే] సృష్టించుకుంటూ సాగుతున్నాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment