సృష్టికే తెలియని అద్భుతమైన రూపములు వివిధ రకాలుగా ఎన్నో ఉద్భవిస్తూనే ఉన్నాయి
రూపాల భావ తత్వాలతో వివిధ లక్షణాలు వివిధ రకాల కార్యాలతో సాగుతూనే ఉన్నాయి
ఒక్కో రూపానికి ఒక్కో విధమైన భావ తత్త్వాల గుణ లక్షణాలు కలుగుతూ ఎన్నో కార్యాలతో మిళితమై వివిధ ప్రభావాలతో సాగుతున్నాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment