30, ఆగస్టు 2010, సోమవారం

విశ్వమున కరుణ రూపం మదర్

విశ్వమున కరుణ రూపం మదర్ తెరెసాయే
విశ్వమున శాంతి రూపం గాంధీయే
విశ్వమున మన రూపం దేనిని చూపునో అద్దానికైనా తెలియునా
విశ్వమున ఆత్మ ఐనా మన రూపాన్ని చూసేనా ఆలోచించవా
విశ్వమున విజ్ఞాన రూపమైన మనదయ్యేందుకు ధ్యానించవా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion