30, ఆగస్టు 2010, సోమవారం

మీ శ్వాసలోనే ప్రతి జీవి శ్వాసను

మీ శ్వాసలోనే ప్రతి జీవి శ్వాసను వేరుగా గమనించ గలరా
ప్రతి జీవి రూపాన్ని శ్వాసతో కీలకంగా గమనించి చూడగలరా
శ్వాసలోని ఆత్మ భావాలను గమనించి విశ్వ రూపాలను గ్రహించు
ప్రతి అణువు నీ శ్వాసలో విశ్వమై జీవిస్తున్నదని ఎరుకతో గ్రహించు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion