30, ఆగస్టు 2010, సోమవారం

కాలంతో జీవిస్తున్నంత కాలం నాకు

కాలంతో జీవిస్తున్నంత కాలం నాకు మరణమే లేదు
కాలమే నా శ్వాస భావమై కాలంతోనే నా ప్రయాణం
కాల భావనతో శ్వాస ప్రతి క్షణం జీవిస్తూ ఉంటుంది
క్షణాలుగా కాలం సాగుతున్నట్లు నాలో భావాలు జీవిస్తుంటాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion