27, ఆగస్టు 2010, శుక్రవారం

ఆకలి వేసినా దాహం కలిగినా విజ్ఞాన

ఆకలి వేసినా దాహం కలిగినా విజ్ఞాన భావాలనే నెమరువేయాలని
మేధస్సులో మర్మ ఆలోచనలతో విశ్వాన్ని దిక్సూచితో అన్వేషిస్తున్నా
ఏ దిక్కున ఏ స్థానమున ఎలా ఆకలి దాహాలు కలిగినా భావాలతోనే
మేధస్సును మహా దివ్య స్వభావాలతో ఆలోచింప జేయాలనుకుంటున్నా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి