29, ఆగస్టు 2010, ఆదివారం

నాలో ఉండే ప్రతి కణము కాంతి

నాలో ఉండే ప్రతి కణము కాంతి భావమైతే విశ్వమును చేరుకుంటా
సంపూర్ణ విశ్వ విజ్ఞానంతోనే నాలో కణాలన్నీ కాంతి తత్వమౌతాయి
మహా దివ్య ధ్యానముతో విశ్వమున లీనమైతే ప్రతి అణువు కాంతి భావమే
కాంతి భావాలు ఎప్పటికి విశ్వ లోక అంతరిక్షమునననే జీవిస్తాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి