30, ఆగస్టు 2010, సోమవారం

మరలా నేనే జన్మిస్తా మరణించినా

మరలా నేనే జన్మిస్తా మరణించినా నేనేగా
జననం నాదే మరణం నాదే జీవితం నాదే
రూపం వేరైనా వివిధ భావాలతో జీవిస్తున్నా
నాకు నేనే భావాలను పంచుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి