29, ఆగస్టు 2010, ఆదివారం

నా భావాలు విశ్వ జీవికే విజ్ఞానంగా

నా భావాలు విశ్వ జీవికే విజ్ఞానంగా ఎదుగుటకు అంకితం
విశ్వ విజ్ఞానిగా జీవించే మేధస్సు అంకెలలోనే ఉంటుంది
విశ్వ విజ్ఞానిగా ఎదిగే అవకాశం మహాత్ముల మేధస్సుకే
సంఖ్యలుగా విశ్వ విజ్ఞానులు ఎదగాలని నా భావార్థం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి