27, ఆగస్టు 2010, శుక్రవారం

జ్ఞానం తెలిపినవాడు బ్రంహా

జ్ఞానం తెలిపినవాడు బ్రంహా ఆచరించినవాడు పర బ్రంహా
జ్ఞానం తెలిసినా సంధర్భమున తెలుపకపోతే అజ్ఞాని
జ్ఞానం తెలుసుకోవటమే తప్ప తెలుపకపోతే అజ్ఞానలోహితుడు
జ్ఞానాన్ని ఎవరికైనా పంచేవాడే విజ్ఞాన విశ్వ బ్రంహా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి