26, ఆగస్టు 2010, గురువారం

శ్వాస ఉందని సంభరపడితే

శ్వాస ఉందని సంభరపడితే అకస్మాతుగా వెళ్ళిపోతే ఏమీ చేయలేవు
శ్వాసే ఉందని గమనించు ఎక్కడికి వెళ్ళిపోకుండా నీలోనే ధ్యానించు
శ్వాసే ఉందని విశ్వసించు విశ్వమంతా శ్వాస గమనాన్ని మేల్కోల్పు
శ్వాస ఉందని ఉన్నప్పుడే గుర్తించకపోతే ధ్యానించే అవకాశం రాదేమో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion