27, ఆగస్టు 2010, శుక్రవారం

విశ్వ భూమి నీదైనందుకే విశ్వ శక్తితో

విశ్వ భూమి నీదైనందుకే విశ్వ శక్తితో జన్మించావు
శ్వాసయే నీకు విశ్వ శక్తిగా నీలోనే నీతో ఉంటుంది
శ్వాసతో జీవించే నీవు విశ్వమున విశ్వ విధాతవే
మరణించినా నీవు విశ్వ భూమిలోనే కలిసిపోతావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి