30, ఆగస్టు 2010, సోమవారం

మనిషిలో మనిషిగా మాటలతోనే

మనిషిలో మనిషిగా మాటలతోనే సాగిందా నీ జీవిత చక్రం
ఆత్మలో ఆత్మగా విశ్వమున పరమాత్మగా సాగదా నీ జీవితం
జీవించే మనిషికి మేధస్సున్నది విజ్ఞాన బాటలో నడవడమే
నడిచే ఆత్మకు ప్రయాణం విశ్వాన్ని చేరే గమ్యమేనని తెలుసుకో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి