28, ఆగస్టు 2010, శనివారం

నిత్యం సాగిపోవాలనే కాలంతో

నిత్యం సాగిపోవాలనే కాలంతో కలిసిపోయా
భావాలను కాలంతో ఏకం చేసి శ్వాసిస్తున్నా
నా రూప పంచ భూతాలను సృష్టికే అప్పగించా
విశ్వమున కనబడని కాలంతో నే సాగుతున్నా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి