29, ఆగస్టు 2010, ఆదివారం

సూది రంధ్రము నుండే విశ్వమంతా

సూది రంధ్రము నుండే విశ్వమంతా కనిపించేలా నేత్రమున్నది
సూక్ష్మ జీవుల నేత్రాలు కూడా విశ్వమంతా చూడగలుగుతాయి
ఓ పరమాణు కణ నేత్రమైనా విశ్వాన్ని తిలకించగలుగుతుంది
నేత్రము లేకున్నా దివ్య విచక్షణ భావన విశ్వాన్ని దర్శించగలదు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి