20, ఆగస్టు 2010, శుక్రవారం

మనస్సునే మార్చుకో మనిషి తీరునే

మనస్సునే మార్చుకో మనిషి తీరునే తెలుసుకో
మనిషిలోని మనస్సే మనిషి తీరును మార్చేయును
మనిషిగా తెలుసుకో మహాత్మగా ఆలోచించి మారిపో
మారని విజ్ఞానమునే మేధస్సున అన్వేషించి మారిపో
ఎప్పటికి మారని ఒకే సత్యాన్ని మేధస్సున దాచుకో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion