28, ఆగస్టు 2010, శనివారం

అధిక జన సంఖ్యలో మంచి వారెవరో

అధిక జన సంఖ్యలో మంచి వారెవరో తెలియుటలేదు
ఎవరికి సహాయం చేయాలో తోచుటకు వీలుకాదు
ఎన్నో సంవత్సరాలు కలిసే ఉన్న మోసగిస్తున్నారు
జన సంఖ్యతో విజ్ఞానానికి సహాయానికి విలువ లేదు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి