27, ఆగస్టు 2010, శుక్రవారం

ఒకరికి కలిగిన జ్ఞానం మరొకరితో

ఒకరికి కలిగిన జ్ఞానం మరొకరితో సాగుతూనే ఉన్నది
మరొకరి జ్ఞానంతోపాటు తన జ్ఞానం కూడా సాగుతున్నది
జ్ఞానం విజ్ఞానంగా ఎవరెవరి విజ్ఞానమో సాగుతూనే ఉన్నది
ఎవరి విజ్ఞానం ఎలా ఎందరితో సాగుతున్నదో తెలియుటలేదు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion