30, ఆగస్టు 2010, సోమవారం

నీలాంటి విశ్వ మేధావి ఇక

నీలాంటి విశ్వ మేధావి ఇక జన్మించలేనట్లు జీవించలేవా
విశ్వ విజ్ఞానాన్నే మేధస్సులో అపారంగా దాచుకోలేవా
ఆకాశం కన్నా విశాలంగా మేధస్సును విజ్ఞానపరచు
నీ విజ్ఞానాన్ని జగతికి తెలిసేలా ఆత్మ జ్ఞానం చెందవా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion