28, ఆగస్టు 2010, శనివారం

విశ్వ అణువులలో అణువుగా నేను

విశ్వ అణువులలో అణువుగా నేను ఎక్కడున్నానో
అణువుగా సూక్ష్మమై ఉన్నా మహా రూపాలు నాతోనే
అణువుగానే ఉన్నా విజ్ఞానంగా మహా విశ్వ జ్ఞానినే
మహా రూపంగా ఎదిగినా అణువుగానే ఒదిగి ఉంటా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి